హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొమ్మిది ట్రాక్టర్‌ ట్రిప్పుల ఇసుక డంపు స్వాధీనం

BHPL: కొత్తపల్లిగోరి మండలం చెన్నాపురం గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన తొమ్మిది ట్రాక్టర్‌ ట్రిప్పుల ఇసుక డంపును పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలింగ్‌ సమయంలో ఇసుక డంపును గుర్తించిన పోలీసులు, తహసీల్దార్‌ హేమ సమక్షంలో విచారణ చేపట్టి ఇసుకను సీజ్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.