ATP: తూకాల్లో ఎలాంటి తేడా ఉండరాదని, తనిఖీల్లో మోసం జరిగినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూనికల, కొలతల శాఖ జిల్లా అధికారి శంకర్ హెచ్చరించారు. గుంతకల్లు మార్కెట్ యార్డులో తూనికల, కొలతల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్టాంపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పౌర సరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యురాలు విజయలక్ష్మితో కలిసి ఆయన తనిఖీలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'తూకాల్లో ఎలాంటి తేడా ఉండరాదు'


