గుంటూరులో మేయర్ రిజర్వేషన్లతో టీడీపీ నేతలు తమ కుటుంబ మహిళలను బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. కాట్రగడ్డ అలేఖ్య, ముత్తినేని శివలీల, డాక్టర్ వై. సింధూర, శనక్కాయల రాజకుమారి, కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, మాదల మీనా రత్న, డేగల భువనేశ్వరి, నాగ శిరీష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరికొందరి పేర్లు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు మేయర్ సీటు.. టీడీపీలో మహిళల రేస్!


