NLG: ఎల్నినో ప్రభావంతో యాసంగి సీజన్లో వర్షపాతం తగ్గి నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని చండూరు మండల వ్యవసాయ అధికారి పి.మల్లేష్ సూచించారు. మంగళవారం చండూరు మండలం తుమ్మలపల్లి, కస్తాల గ్రామాల్లో నష్టపోయిన పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నీటి లభ్యతను బట్టి పంటలు ఎంచుకోవాలని రైతులకు సూచించారు.
తెలంగాణ
'ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి'


