హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ పీఠం ఎస్టీలకు.. బీసీ నేతల్లో నిరాశ

పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఎస్టీలకు కేటాయించడంతో బీసీ నేతల ఆశలు గల్లంతయ్యాయి. జిల్లాలో 6.44 లక్షల మంది ఓటర్లుండగా, బీసీలు 3.49 లక్షలు, ఎస్టీలు 1.98 లక్షల మంది ఉన్నారు. జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న బీసీ నేతలు పునరాలోచనలో పడ్డారు.