BHNG: చేనేత సహకార సంఘానికి మాజీ ఛైర్మన్ స్వర్గీయ చింతకింది వెంకటేశ్వర్లు చేసిన సేవలు ప్రశంసనీయమని సంఘం ఛైర్మన్ దాసి శంకర్ అన్నారు. ఆలేరు పట్టణంలోని చేనేత కార్మిక సంఘం భవనం ఆవరణలో వెంకటేశ్వర్లు 6వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ
'వెంకటేశ్వర్లు సేవలు ప్రశంసనీయం'


