హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ భగ్నమైంది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి చెక్-ఇన్ బ్యాగేజీలోని ఎలక్ట్రిక్ గీజర్లో అమర్చిన 73 ప్యాకెట్లలో రూ.2.71 కోట్ల విలువైన 7.75కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్ఎ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఎయిర్పోర్టులో హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం!


