KNR: హుజూరాబాద్ మండలానికి చెందిన బీటెక్ విద్యార్థిపై మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలతో పోక్సో కేసు నమోదైంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ అనంతరం రిమాండ్కు తరలించినట్లు సీఐ తుత్తూరు కరుణాకర్ వెల్లడించారు.
తెలంగాణ
బీటెక్ విద్యార్థిపై పోక్సో కేసు


