WGL: ఖిల్లా వరంగల్ మండలం మామునూరు టీజీఎస్పీ 4వ బెటాలియన్లో నిర్వహించిన ఏడు రోజుల యువ ఆపదమిత్ర శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. 373 మంది ఎన్సీసీ క్యాడెట్లకు ఎస్డీఆర్ఎఫ్ బృందం విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇచ్చింది. అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న యువతను బెటాలియన్ కమాండెంట్ ఎన్వీఎస్ శ్రీనివాసరావు అభినందించారు.
తెలంగాణ
ముగిసిన యువ ఆపదమిత్ర శిక్షణ శిబిరం


