హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా TOSS పరీక్షలు

PDPL: జిల్లా కేంద్రంలోని 2 పరీక్ష కేంద్రాలలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని DEO శారద తెలిపారు. ఉదయం 10వ తరగతి పరీక్షకు 37 మందికి గాను 29 మంది (78 శాతం) హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 59 మందికి 50 మంది (85%) హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొన్నారు.