హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాడి ఘటనపై కేసు నమోదు

HNK: హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో రంగారపు కిరణ్‌పై దాడి చేసి, చంపుతామని బెదిరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సందెల సరోజన, ఆమె కుమారుడు మోహన్‌, మనవడు రక్షిత్‌ కర్రతో దాడి చేయడంతో కిరణ్‌కు గాయాలయ్యాయని బాధితుడు ఫిర్యాదు మేరకు మంగళవారం ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.