BHNG: జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. 34 రకాల కేడర్లకు పోస్టులు మంజూరైనా, వైద్యాధికారులు,నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు,ల్యాబ్ టెక్నీషియన్లు, కార్యాలయ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది కొరత..!


