HNK: హన్మకొండ పోలీస్స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నగరంలో ఓఈవెంట్కు వెళ్లిన బాలికను పరిచయస్తులు నగర శివారులోని రిసార్ట్కు తీసుకెళ్లగా, అక్కడ ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. మంగళవారం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు


