హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాలు, నిర్మూలనపై అవగాహన.

KNR: బాల్య వివాహాలు, వ్యవస్థ నిర్మూలనపై అవగానా ఇల్లందు మండలం రాగబోయినగూడెం జీపీలో మంగళవారం ఎంపీడీవో ధన్సింగ్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాల అనర్థాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కులు,విద్య ప్రాధాన్యంపై వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈసాల సురేష్, ఉపసర్పంచ్, కార్యదర్శి సందీప్, అధికారులు, వార్డు సభ్యులు,ఆశా పాల్గొనారు.