PLD: పార్టీ బలోపేతం లక్ష్యంగా మాచర్లలో వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేశారు. పట్టణ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్డులు పొందారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, నాయకులు-కార్యకర్తల మధ్య సమన్వయంతో ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐడీ కార్డులు పంపిణీ చేసిన పిన్నెల్లి


