హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలోని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు రూ.33 కోట్ల నిధులు

VKB: జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.33 కోట్లు మంజూరు చేసింది. హస్నాబాద్‌కు రూ.12 కోట్లు, బషీరాబాద్‌కు రూ.11 కోట్లు, పరిగి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు రూ.10 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 పాఠశాలలకు నిధులు విడుదల చేస్తూ కార్యదర్శి యోగితా రానా ఉత్తర్వులు జారీ చేశారు.