SRPT: అనంతగిరి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో మహిళలు నానే బియ్యం బతుకమ్మ వేడుకలను మంగళవారం రాత్రి వైభవంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా బతుకమ్మ వేడుకలు


