TPT: సూళ్లూరుపేట శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 13నమూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ పవిత్ర వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో చెంగాళమ్మ అమ్మవారు


