హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగణన రెండో దశపై శిక్షణ హాజరైన కలెక్టర్

WGL: గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వెంకన్న అధ్యక్షతన ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనాభా గణన రెండో దశపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఛావత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. జనగణనను కచ్చితత్వంతో బాధ్యతగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.