NLG: గుండ్లపల్లి (మం) మాల్యాతండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్కు గురై రత్లావత్ శివ అనే రైతు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని పొలానికి నీరు పెట్టేందుకు ట్రాన్స్ఫార్మర్ స్విచ్ ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. మృతుడి భార్య అచ్చాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిాపారు.
తెలంగాణ
విద్యుత్ షాక్తో రైతు మృతి


