W.G: జిల్లాలోని 20 మండలాలకు సంబంధించి MPP రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టర్ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లిగూడెం, ఆచంట, ఇరగవరం, నరసాపురం మండలాలను అన్ రిజర్వ్ కేటాయించారు. పెంటపాడు, ఆకివీడు, మొగల్తూరు మండలాలు అర్రిజర్వుడ్ మహిళలకు, భీమవరం బీసీ మహిళకు, యలమంచిలి ఎస్సీకి, గణపవరం ఎస్సీ మహిళకు, కాళ్ళ బీసీ, పాలకొల్లు మండలాన్ని BCలకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో MPP రిజర్వేషన్ల ఖరారు


