CTR: పలమనేరు ఏరియా ఆస్పత్రిలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు జిల్లా స్థాయి మెగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటిండెంట్ మమతారాణి తెలిపారు. సేవాసంకల్ప అభియాన్లో భాగంగా నిర్వహించే వైద్య శిబిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్వరవర్మ పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మెగా వైద్య శిబిరం


