NLG: NLG- KMM- WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. హైదరాబాద్లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో NLG DCC అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు. TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.
తెలంగాణ
పట్టభద్రుల ఎన్నికలపై కాంగ్రెస్ సమీక్ష


