AKP: నక్కపల్లిలో రూ.70 కోట్లతో సమగ్ర నైపుణ్య, సమాజ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు APSSDC, AMNS ఇండియా సంస్థలు మంగళవారం ఒప్పందం చేసుకున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడం, మహిళలు, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. కేంద్రం నిర్వహణకు ఏటా రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నక్కపల్లిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు


