హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగ సంస్థలపై ఇండీ కూటమి దాడులు'

NRPT: ప్రతి ఎన్నికల్లో ఓటమి చెందుతున్న కాంగ్రెస్ ఇండీ కూటమి రాజ్యాంగ బద్ధ సంస్థలపై దాడులు చేస్తోందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ మంగళవారం విమర్శించారు. అధికారం దక్కక పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. సర్వేలో ఓట్లు తొలగించినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.