WNP: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నల్గొండ ఆంజనేయులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 450 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు 30 లక్షల గన్నీ బ్యాగులను సిద్ధం చేశామని, రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
వరి ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం


