KNR: ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిన్న నిర్వహించారు. డాక్టర్ వంశీ చేతన మహిళలకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. రొమ్ము క్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్సతో నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, 40 ఏళ్లు దాటిన మహిళలు వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి.
తెలంగాణ
'మహిళలు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి'


