హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లేడుబండ రిజర్వాయర్‌పై సీఎంతో సత్యకుమార్ చర్చలు

SS: జిల్లేడుబండ రిజర్వాయర్‌ సమస్యపై సీఎం చంద్రబాబుతో మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్చించారు. బాధిత రైతులకు న్యాయం చేయడంతో పాటు పరిహారం అందించాలని కోరారు. ప్రాజెక్టు కొనసాగింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రిజర్వాయర్‌ ద్వారా సుమారు 23 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం సమస్యను పరిశీలించనుంది.