హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డల్లాపల్లిలో ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమిపూజ

ASR: పాడేరు మండలంలోని డల్లాపల్లిలో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఎకో టూరిజం ప్రాజెక్టుకు మంగళవారం భూమిపూజ నిర్వహించారు. జేసీ తిరుమణి శ్రీపూజ, జిల్లా పర్యాటక అధికారి చలపతిరావు పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడ, స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు.