SS: కదిరి వివేకానంద స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం కొట్టాల శ్రీరాములు రూ.50 వేల విరాళం అందించారు. తెలుగు ఉపాధ్యాయ సంఘం నాయకుడు రవీంద్ర నాయుడు విద్యార్థుల భోజన ఖర్చులను నెలవారీగా భరిస్తానని హామీ ఇచ్చారు. దాతలకు జిల్లా కలెక్టర్ తరఫున బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కదిరి స్టడీ సర్కిల్కు రూ.50 వేల విరాళం


