KDP: మాతా శిశు సంరక్షణతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని DMHO డాక్టర్ యుగంధర్ తెలిపారు. కడపలో నిర్వహించిన ఆశా డే సమావేశంలో గర్భిణుల నమోదు, వైద్య పరీక్షలు, సాధారణ ప్రసవాలు, చిన్నారులకు టీకాలు, పోషకాహార లోప నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశాలు, ANMలు, వైద్యాధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మాతా శిశు సంరక్షణతోనే ఆరోగ్యవంతమైన సమాజం'


