KMR: లింగంపేట పీఏసీఎస్ ఛైర్మన్గా బుర్ర నారాగౌడ్తో పాటు నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించినట్లు సీఈవో పెంటయ్య నేడు ఒక ప్రకటనలో తెలిపారు. నారాగౌడ్ మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్మోహన్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అండగా ఉంటూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
లింగంపేట పీఏసీఎస్ చైర్మన్గా బుర్ర నారాగౌడ్


