MBNR: నిబంధనలకు విరుద్ధంగా అర్హతకు మించి చికిత్సలు అందిస్తున్న 5 ప్రథమ చికిత్స కేంద్రాలను మహబూబ్నగర్ DM&HO డా. ఏ. శ్రీనివాసులు మంగళవారం సీజ్ చేశారు. మిడ్జిల్, బోయినిపల్లి, కొత్తపల్లి, హేమజీపూర్, కాకర్లపహాడ్ గ్రామాల్లోని కేంద్రాలపై ఈ ఆకస్మిక చర్యలు తీసుకున్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, పరిధి దాటితే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ
5 ప్రథమ చికిత్స కేంద్రాలు సీజ్


