హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిన్నారుల మృతికి కారకులను అరెస్టు చేయాలి'

కృష్ణా: చిక్కవరం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలతో ఏర్పడిన లోతైన గుంతల్లో పడి మృతి చెందిన ముగ్గురు చిన్నారుల కుటుంబాలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం రూ.2 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేశారు. బాధ్యులను గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఇళ్లు, స్థలాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.