హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ నరసింహమూర్తి నియామకం

VSP: విశాఖ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ (ఏడీసీపీ)గా అన్నెపు నరసింహమూర్తిని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆ పోస్టులో పనిచేసిన ఆర్. రాఘవేంద్రను ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా బదిలీ చేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారిస్తామని నరసింహమూర్తి తెలిపారు.