SKLM: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన మాడుగుల దీక్షిత రజత పతకం సాధించింది. శ్రీకాకుళంలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దీక్షిత అండర్-14 విభాగంలో ప్రతిభ చూపడంపై తల్లిదండ్రులు శ్రీధర్, స్వాతి సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో దీక్షిత ప్రతిభ


