NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం రాత్రి 11 గంటల వరకు 1,37,769 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. రాత్రి 11 గంటలకు దర్శనాలు నిలిపివేసి, బుధవారం తెల్లవారుజామున తిరిగి ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న 1,37,769 మంది భక్తులు


