హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కట్లపాము కాటు.. బాలుడికి ప్రాణదానం

NZB: విషపూరిత కట్లపాము కాటుకు గురైన ఓ బాలుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సరైన వైద్యం అందించి బతికించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ Dr. రాముల వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 6న బాన్సువాడ ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలుడు కట్లపాము కాటుకు గురైనట్లు తెలిపారు.