NZB: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని 36వ డివిజన్లో గల నాందేవ్ వాడలో అమ్మవారి మండపాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ కార్పొరేటర్ ధాత్రిక రేవతి, మండపం నిర్వాహకులు పాల్గొన్నారు.
తెలంగాణ
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే


