హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పనులు వేగవంతం చేయాలి'

NZB: కస్తూర్బా గాంధీ విద్యాలయాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు వీలుగా చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మండల స్పెషల్ ఆఫీసర్లతో, MEOలతో సమీక్ష జరిపి మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు.