TPT: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసినట్లు చీఫ్ మ్యూజియం ఆఫీసర్ సోమన్నారాయణ తెలిపారు. నవరాత్రి ట్రయల్ రన్ నిర్వహించి, నవంబర్ మొదటి వారంలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. మ్యూజియంలో 14 గ్యాలరీలు ఏర్పాటు చేయగా, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన బ్రహ్మాండం గ్యాలరీ ఆకర్షణగా నిలవనుంది.
ఆంధ్రప్రదేశ్
నవంబర్ మొదటి వారంలో భక్తులకు ఎస్వీ మ్యూజియం


