WGL: జిల్లా ములుగు రోడ్, ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఓ కంపెనీలో ఆపరేటర్ పోస్టుల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 16న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి సాత్విక తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి 18-35 వయసు గల మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 16న ఐటీఐలో జాబ్ మేళా


