PPM: గరుగుబిల్లి మండలం సంతోషపురంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. బాబురావు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వరి పంటలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయాన్ని డ్రోన్ ద్వారా పిచికారీ చేశారు. మారుతున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నూతన పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు వస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు


