SKLM: ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఎన్జీవో హోంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కే. సోమసుందరరావు కృషిని గౌరవ అధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు అభినందించారు. అలాగే, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సోమసుందరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'


