సత్యసాయి: హాలుకూరు గ్రామంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ రీసర్వే జీటీ, ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. సిగ్నల్ లేని గ్రామాల్లో డ్రోన్ డేటా, గ్రౌండ్ ట్రూథింగ్ ద్వారా పక్కా కొలతలతో రీసర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుల సమక్షంలోనే సర్వే చేపట్టి భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రీసర్వే పనులు పక్కాగా పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్


