ASR: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతామని పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం జీ.మాడుగులలో వైసీపీ మండల పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి'


