హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గెలుపు ఖాయం'

కాకినాడ: ప్రజలలో జనసేనపై అభిమానం రోజురోజుకీ పెరుగుతోందని స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వారు ప్రతి ఒక్కరు గెలుస్తారని జగ్గంపేట నియోజవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. కిర్లంపూడిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన కూటమి అభ్యర్థులుగా బరిలో దిగిన వారి విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేద్దాం అన్నారు.