ASR: జీకేవీధి పీహెచ్‌సీని డీఎల్ఏటీవో డాక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2022-2026 మధ్య టీబీ కార్యక్రమానికి సంబంధించిన రికార్డులు, ల్యాబ్ వివరాలను పరిశీలించారు. టీబీ ఎంబీఏ 3.0 జోష్ కార్యక్రమంపై వైద్య సిబ్బందితో సమీక్షించి, టీబీ అనుమానితులను త్వరగా గుర్తించి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్‌సీలో టీబీ రికార్డుల తనిఖీ


