హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDP సానుభూతిపరుల దాడులు అమానుషం: మాజీ ఎమ్మెల్యే

తూ.గో: రంగంపేట మండలం జి. దొంతమూరు గ్రామంలో ముత్యం రామచంద్రరావు ఇంటిపై ఇటీవల TDP సానుభూతి పరులు దాడి చేయడాన్ని మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ సత్తి సూర్యనా రాయణరెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధితులను ఆయన మంగళవారం పరామర్శించారు. అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అండదండలతో ఆయన అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు