హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు విడతల్లో 554 ట్రాన్స్‌ఫార్మర్లు అందజేత: మంత్రి

సత్యసాయి: పెనుకొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 157 మంది రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో 554 ట్రాన్స్‌ఫార్మర్లు అందజేశామని, మిగిలిన 184 మందికి త్వరలోనే ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈలు చంద్రనాయక్, శివరాములు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.